Denza Z9 GT : భారత రోడ్లపై ప్రత్యక్షమైన డెంజా జెడ్9 జీటీ.. 2.7 సెకన్లలోనే 100 కి.మీ వేగం!
భారతదేశం, నవంబర్ 5 -- ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న చైనా ఆటోమొబైల్ దిగ్గజం 'బీవైడీ' తన ప్రీమియం లగ్జరీ వింగ్ 'డెంజా'ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ బ్రాండ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ కారు 'డెంజా జెడ్9 జీటీ' నవంబర్ 13, శుక్రవారం రోజున భారత్లో అధికారికంగా విడుదల కానుంది. అయితే, లాంచ్కు సరిగ్గా కొన్ని రోజుల ముందే ఈ లగ్జరీ స్పోర్టీ ఈవీ భారతీయ రహదారులపై మొదటిసారిగా టెస్టింగ్ చేస్తూ కనిపించింది.
మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు రోజురోజుకు పుంజుకుంటున్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్లోని బిజినెస్ దిగ్గజాలు, సినిమా ప్రముఖులు, విశాఖపట్నం ఎంటర్ప్రెన్యూర్లు రూ. కోటి పైచిలుకు విలువైన ప్రీమియం ఈవీల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో డెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.