Delimitation Bill : డీలిమిటేషన్ బిల్లు.. అందరూ వెళ్లాలని కూటమి ఎంపీలకు చంద్రబాబు విజ్ఞప్తి
భారతదేశం, నవంబర్ 29 -- కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్డీయే ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఏపీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలందరూ తప్పనిసరిగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోవాలని, సభలో పూర్తి స్థాయి హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ఈ రెండు బిల్లులు దేశ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచిపోతాయని చంద్రబాబు అభివర్ణించారు. ఇలాంటి చారిత్రాత్మక చట్టాల రూపకల్పన ప్రక్రియలో రాష్ట్ర ఎంపీలందరూ అత్యంత చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో దృఢ సంకల్పంతో మహిళా రిజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.