Delhi AQI Diwali : దీపావళి ఎఫెక్ట్- దిల్లీలో దారుణంగా వాయు కాలుష్యం.. 400 ఏక్యూఐ!
భారతదేశం, నవంబర్ 9 -- దీపావళి పండుగ వెలుగుల నడుమ దేశ రాజధాని దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం తీవ్ర పర్యావరణ సంక్షోభంలో చిక్కుకుంది. పండుగ సంబరాల వేళ పేలిన పటాకులు, వాతావరణ మార్పుల వల్ల రాజధాని అంతటా దట్టమైన విషపూరిత పొగమంచు అలుముకుంది. దీనివల్ల విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీ వీధుల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) పెరగడం, దానిని అదుపు చేయడంలో ప్రభుత్వాల విఫలయత్నాలపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
దీపావళి వేళ దిల్లీలో అది ప్రమాదకర స్థాయిలో 400 దాటడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధానిలోని విష వాయువులను పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పండుగ వేళ గాలి నాణ్యత దారుణంగా పడిపోతుందని ముందుగానే అంచనా వేసిన 'కమిషన్ ఫర్ ఎయిర్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.