Deewana Movie Review: దీవానా మూవీ రివ్యూ.. ప్రేమికుడిగా హర్షిత్ రెడ్డి ఊరమాస్ అవతార్.. ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 20 -- Deewana Movie Review: దీవానా మూవీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రావడంతోనే రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ నెలకొంది. యంగ్ టాలెంట్ హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా ఇది. ఈ శనివారం (జూన్ 20న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి టాలీవుడ్లో సరికొత్త చర్చకు దారితీసేలా రూపొందించిన ఈ క్రేజీ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూడండి.
దీవానా మూవీ కథ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) ఒక బాధ్యత లేని, అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు. ఏ పనీపాటా లేకుండా ఎప్పుడూ తన ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్ల మీద తిరగడం, లోకల్ గొడవల్లో తలదూర్చడం, కాలక్షేపం చేయడమే అతని రోజువార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.