భారతదేశం, ఏప్రిల్ 28 -- Deepika Padukone Ranveer Singh At Airport: మంగళవారం (ఏప్రిల్ 28) ముంబై విమానాశ్రయం ఒక ప్రత్యేక దృశ్యానికి వేదికైంది. రెండోసారి గర్భవతి అని ప్రకటించిన తర్వాత దీపికా పదుకొణె తొలిసారి బహిరంగంగా కనిపించారు. తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ప్రయాణానికి సిద్ధమైన దీపికా, చాలా సాధారణంగా కనిపిస్తూనే తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు.
ఈ క్రమంలో రణ్వీర్ సింగ్ తన భార్య పట్ల చూపిస్తున్న శ్రద్ధ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. కారు దిగినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే వరకు దీపికా వెంటే ఉంటూ, ఆమెను ఎంతో సురక్షితంగా రణ్వీర్ గైడ్ చేశారు.
సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్పోర్ట్ లుక్ కోసం పాకులాడుతుంటారు. కానీ దీపికా మాత్రం కంఫర్ట్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. కోబాల్ట్ బ్లూ కలర్ ఓవర్ సైజ్డ్ షర్ట్, దానికి తగ్గట్టుగా ఉండే ట్రౌజర్ ధరించి ఆమె ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.