Deepika Ranveer Daughter: రెండో కూతురి ఫొటో షేర్ చేసిన దీపికా, రణ్వీర్.. చిన్నారి పేరేంటో తెలుసా? దసరా వేళ స్పెషల్ ఫొటో
భారతదేశం, అక్టోబర్ 20 -- Deepika Ranveer Daughter: బాలీవుడ్లో అత్యంత పాపులర్ అయిన మోస్ట్ అడోరబుల్ కపుల్ దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ తమ అభిమానులకు విజయదశమి వేళ ఒక అద్భుతమైన తీపి కబురును అందించారు. ఇటీవల రెండోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన ఈ జంట.. తమ ముద్దుల కూతురి ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు చిన్నారికి పెట్టిన పేరునూ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 19, 2026న జన్మించిన ఈ ముద్దుల పాపాయికి అక్క దువా పదుకోన్ సింగ్ ముద్దు పెడుతున్న క్యూట్ ఫ్యామిలీ ఫొటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
విజయదశమి పండుగను పురస్కరించుకుని దీపికా పదుకోన్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా "ప్రేమ, సమృద్ధి.. దేవి పదుకోన్ సింగ్ అని రాసుకొచ్చారు.
ఈ ఫొటోలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా కుటుంబమంతా బంగారు, క్రీమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.