Deepika Padukone: వామ్మో.. అన్ని కోట్లా? అల్లు అర్జున్ రాకా కోసం దీపికా పదుకొణె రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే!
భారతదేశం, ఏప్రిల్ 11 -- Deepika Padukone: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'. అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, తాజాగా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్ వివరాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాలలో 'రాకా' ఒకటి. ఈ సినిమా కోసం దీపికా పదుకొణె కళ్లు చెదిరే రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలిసింది.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'రాకా' సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆమె మరోసారి పలకరించనుంది. ఈ సినిమా కోసం దీపికా పదుకొణె 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. దీని కోస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.