Deepika Padukone: దీపిక బేబీ బంప్ ఫొటోషూట్.. భర్త రణ్వీర్, కూతురు దువాతో కలిసి పోజులిచ్చిన స్టార్ హీరోయిన్
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Deepika Padukone: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ తమ అభిమానులకు మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రేజీ జోడీ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ రెండేళ్ల ముద్దుల కూతురు దువా పదుకోన్ సింగ్‌తో కలిసి దిగిన లేటెస్ట్ మెటర్నిటీ ఫోటోషూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో జాయింట్ పోస్ట్ ద్వారా ఈ మెటర్నిటీ పిక్స్‌ను షేర్ చేసిన రణ్వీర్ సింగ్.. "బేబీ దువాతోపాటు మా హృదయాలు కూడా పెరుగుతున్నాయి. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు" అంటూ క్యాప్షన్ రాశారు.
ఈ ఫోటోల్లో దీపికా పదుకోన్ తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఎంతో అందంగా కనిపిస్తుండగా, రణ్వీర్ తన కూతురు దువాను ఎత్తుకుని ఎంతో మురిపెంగా చూస్తున్నారు. ఈ ఫోటోషూట్‌లో చిన్నారి దువా అమాయకమైన నవ్వు ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.