Deepika Padukone: దీపికా పదుకోన్ ప్రభుత్వాన్ని అంత మాట అన్నదా? ఆ వైరల్ పోస్ట్ వెనుక ఏం జరిగింది?
భారతదేశం, జూలై 16 -- Deepika Padukone: లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిందంటూ ఒక స్క్రీన్ షాట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై ఆమె సంచలన కామెంట్స్ చేసి, నిమిషాల్లోనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసిందని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ వైరల్ ప్రచారం వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ఫ్యాక్ట్ చెక్‌లో తేలిపోయింది.
సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకోన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ తెగ చక్కర్లు కొడుతోంది. అందులో సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "ఆయన ఉపవాసం చేస్తున్నారు.. మనం మాత్రం స్క్రోలింగ్ చేస్తున్నాం" అనే క్యాప్షన్ కనిపించింది.
దానితో పాటు "దీనిపై ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.