Deepika Padukone: ఎక్స్‌క్లూజివ్.. దీపికా పదుకొణె- సందీప్ వంగా వివాదం.. స్పిరిట్ కథ కూడా చెప్పలేదు.. సంచలన నిజాలు!
భారతదేశం, ఆగస్టు 22 -- Deepika Padukone: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తప్పుకోవడంపై గత ఏడాది ఆరంభమైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో దీపికాపై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
అయితే, ఈ వ్యవహారంలో ఇప్పటివరకు బయటకు రాని అసలు నిజాలను, దీపికా పదుకొణె సన్నిహిత వర్గాలు తాజాగా హిందూస్థాన్ టైమ్స్ కు వెల్లడించాయి. ఆ విషయాలు మీకోసం.
దీపికా పదుకొణే వర్గాల సమాచారం ప్రకారం, 'స్పిరిట్' లో చేయాలనే ఆలోచన ఆమెకు లేదంటా. "దీపికా తన జీవితంలో సందీప్ రెడ్డి వంగాను ఒకే ఒక్కసారి కలిశారు. ఆ మీటింగ్ కు కూడా సందీప్ గంట ఆలస్యంగా వచ్చారు. అయినప్పటికీ దీపికా ఎంతో ప్రొఫెషనల్‌గా మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.