భారతదేశం, ఫిబ్రవరి 27 -- ప్రముఖ హాలీవుడ్ అవార్డ్ విన్నింగ్ ఓటీటీ వెబ్ సిరీస్ 'ది వైట్ లోటస్' (The White Lotus) సీజన్ 4లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కీలక పాత్ర పోషిస్తోందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని తాజాగా వెరైటీ ఇండియా స్పష్టం చేసింది. దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని సదరు నివేదిక పేర్కొంది.
నిజానికి ఈ ఓటీటీ సిరీస్ మేకర్స్ దీపికా పదుకొణెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీపికా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
"వైట్ లోటస్ సిరీస్‌లో పాత్రల ఎంపిక కోసం ఆడిషన్స్ నిర్వహించడం తప్పనిసరిగా ఉంటుంది. నటీనటులతో సంతకం చేయించే ముందు వారిని పరీక్షించాలని మేకర్స్ పట్టుబట్టారు. కానీ, దీపికా మాత్రం ఆడిషన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఆ కారణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.