Deepa Thomas: రావు బహదూర్ చూసి నాన్న ఆ మాట అన్నారు..స్టేజీపైనే ఏడ్చేసిన హీరోయిన్ దీపా థామస్..ఏమైందంటే? వీడియో వైరల్
భారతదేశం, జూలై 4 -- Deepa Thomas: రావు బహదూర్ సినిమాతో మరో మలయాళ అందం తెలుగు ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ చిత్రంలో రేణుక పాత్రతో తన యాక్టింగ్ తో దీపా థామస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ లో స్టేజీ పైనే దీపా ఏడ్చేసింది. ఆమె వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్ మూవీ జూలై 3న థియేటర్లలో రిలీజైంది. డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన ప్రయోగానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇవాళ (జూలై 4) ఈ చిత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దీపా థామస్ మాట్లాడుతూ.. ''హ్యాపీ బర్త్ డే టు సత్య దేవ్. 9 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. కానీ ఈ సినిమా అవకాశం రావడంతో కల నిజమైంది'' అని తెలిపింది.
''కేరాఫ్ కంచరపాలెం లాంటి క్లాసిక్ సినిమా తీసిన మహా కాల్ చేసి నా నెక్ట్స్ మూవీలో హీరోయిన్ రోల్ కు ఆడిషన్ పంపండని అడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.