Dear Heart: గుండెను పిండేసే డైలాగ్స్, రొమాంటిక్ బీజీఎమ్- డియర్ హార్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సాయి రాజేష్
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Dear Heart Motion Poster Released By Sai Rajesh: తెలుగు చిత్రసీమలో యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. మనసును తాకే కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అలాంటి మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'డియర్ హార్ట్'.
ఈ డియర్ హార్ట్ సినిమాలో లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్‌ను 'బేబి' చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు డైరెక్టర్ సాయి రాజేష్.
దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రేమలోని గాఢతను, విరహ వేదనను ప్రతిబింబించేలా ఉన్న డైలాగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.