Dates vs Jaggery : బరువు తగ్గాలంటే ఏది వాడాలి? ఖర్జూరమా.. లేక బెల్లమా?
భారతదేశం, జూన్ 2 -- శుద్ధి చేసిన తెల్ల చక్కెరకు ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైన స్వీట్నర్లు అయిన ఖర్జూరాలు, బెల్లం వాడుక ప్రస్తుతం బాగా పెరిగింది. ఈ రెండూ పోషకాల పరంగా చూసుకుంటే ఈ రెండు కూడా వైట్ షుగర్ కంటే ఎంతో మేలైనవి. అయితే వీటిలో క్యాలరీలు, సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఏది ఎంచుకోవాలనే గందరగోళం ఉంటుంది.
ఖర్జూరంలోని ఫైబర్, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ బరువు తగ్గేందుకు ఎలా సహాయపడుతుందో.. బెల్లం వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల విశ్లేషణతో కూడిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ఖర్జూరం, బెల్లం మధ్య ఉన్న ప్రధాన తేడాల విశ్లేషణ ఇదీ:
పోషకాల ప్రొఫైల్ : ఖర్జూరాలు ఒక సంపూర్ణ పండు! ఇందులో ఫైబర్, అవసరమైన ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి ఆకలిని అదుపులో ఉంచుతుంది. మరోవైపు, బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.