Dasaratha Madhav: అవమానాలను దిగమింగి.. ఐఐటీ నుంచి టాలీవుడ్ దాకా: ఆ నటుడి సలహాతో- కిల్లర్‌గా యాక్టర్ దశరధ- అసలు ఎవరితను?
భారతదేశం, అక్టోబర్ 29 -- IIT Ranker Dasaratha Madhav Acting Debut With Killer: ఒక ఐఐటీ ర్యాంకర్.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్.. ఆదిభట్ల టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. ఒకరకంగా చెప్పాలంటే అద్భుతమైన జీవితం.. అవన్నీ తన కలల ఆశయం కోసం వదిలేశారు. ఫలితాన్నిస్తుందా.. ఇవ్వదా? అనే ఆలోచన లేకుండా ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో కష్టపడే రైతులా కష్టపడ్డారు.
చివరకు ఆ కష్టం ఫలించే రోజు వచ్చింది. అవమానాలను దిగమింగి.. అందించిన చేతిని ఊతంగా చేసుకుని వెండితెరపైకి అడుగులు వేసిన ఆ వ్యక్తే దశరధ మాధవ్. 'కిల్లర్' సినిమాతో నటుడిగా తన సినీ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దశరథ... 7వ తరగతిలో రిపబ్లిక్ డే వేడుకకు తమ స్కూలుకు వచ్చిన ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంను కలిసి తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి గురించి చెప్పారు. చదువుకుని సినీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.