భారతదేశం, మార్చి 25 -- మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో మోస్ట్ వెయిటెడ్ వెబ్ సిరీస్ 'డేర్డెవిల్: బోర్న్ అగైన్' సీజన్ 2 ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. గత సీజన్ సూపర్ హిట్ కావడంతో, ఈ రెండో భాగంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ ఇవాళ (మార్చి 25) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లాక్ బస్టర్ సిరీస్ డేర్డెవిల్: బోర్న్ అగైన్ సీజన్ 2 ఓటీటీలో రిలీజైంది. మార్చి 25 నుంచి జియోహాట్స్టార్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సిరీస్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.
మార్వెల్ సినిమాలు, సిరీస్ లు అంటేనే యాక్షన్, విజువల్స్ వేరే రేంజ్ లో ఉంటాయి. ఈ డేర్డెవిల్ సిరీస్ లోనూ యాక్షన్, విజువల్స్ అదిరిపోయాయనే టాక్ వినిపిస్తోంది. మార్వెల్ ఈ సీజన్ కోసం విజువల్స్, యాక్షన్ కొరియోగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.