Danny First Strike: నాకు బీచ్ అన్నా అమ్మాయి బ్యాక్ అన్నా చాలా ఇష్టం.. బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్గా డానీ ఫస్ట్ స్ట్రైక్
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Telugu Bold Crime Thriller Movie Danny First Strike Released: టాలీవుడ్లో 'నాటకం', 'కళింగ' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్జీ గోగణ కాంబినేషన్లో మరో ఆసక్తికర చిత్రం సిద్ధమవుతోంది.
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్జీ కంటెంట్ పిక్చర్స్ పతాకాలపై రిజ్వాన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'డానీ'. బోల్డ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన డానీ సినిమా నుంచి మేకర్స్ తాజాగా 'ఫస్ట్ స్ట్రైక్' (టీజర్) విడుదల చేశారు.
రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న డానీ సినిమా గ్లింప్స్ మాస్, యూత్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతకుమించి ఇందులో హీరో చెప్పిన డైలాగ్స్ మరింత హైలెట్ అవుతున్నాయి. అయితే, టాలీవుడ్లో ఇటీవల రా అండ్ రస్టిక్ కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.