Danam Disqualification Case : అనర్హత వేటు తీర్పు - సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Danam Nagender Disqualification Case : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఖైరతాబాద్ శాసనసభ్యుడి అనర్హత వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టుకు చేరింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి.. అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు తాజాగా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ కీలక తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తనపై హైకోర్టు విధించిన అనర్హత తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ (SLP) దాఖలు చేశారు. శాసనసభ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం తనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించడంపై ఆయన న్యాయపరమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.