భారతదేశం, ఏప్రిల్ 4 -- స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అరెస్ట్ అయిందా? చేతులకు సంకెళ్లతో పోలీస్ వ్యాన్ లో నుంచి దిగిన మృణాల్ ఠాకూర్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు మృణాల్ ఠాకూర్ చేతికి బేడీలు ఎందుకు వేశారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా డెకాయిట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం డిఫరెంట్ గా చేసిన ప్లాన్.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ 'డెకాయిట్'. శనివారం (ఏప్రిల్ 4) ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాతో ట్రైలర్ అదిరిపోయింది.
ఓ వైపు డెకాయిట్ ట్రైలర్ రిలీజ్ అయింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ చేతులకు సంకెళ్లతో ఉన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే డెకాయిట్ మూవీ ట్రైలర్ రిలీజ్ కోసం ఇలా డిఫరెంట్ గా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.