భారతదేశం, ఏప్రిల్ 8 -- Dacoit Premier Shows: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నుంచి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. వైవిధ్యమైన కథాంశాలతో వరుస విజయాలు అందుకుంటున్న శేష్.. ఈసారి 'డెకాయిట్' (Dacoit) అనే రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో మన ముందుకు వస్తున్నాడు.
మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (ఏప్రిల్ 10) థియేటర్లలో సందడి చేయనుంది. అయితే భారీ హైప్ ఉన్న ఈ మూవీకి ప్రీమియర్ షోలు వేయకూడదని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్ణయం తీసుకోవడం విశేషం. రిలీజ్ రోజు ఉదయం 8 గంటల నుంచే షోలు ప్రారంభం కానున్నాయి.
సాధారణంగా ఈ మధ్య కాలంలో క్రేజ్ ఉన్న సినిమాలన్నీ విడుదల రోజు కంటే ముందే 'పెయిడ్ ప్రీమియర్లు' (Paid Premieres) వేసి పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలని చూస్తుంటాయి. అయితే 'డెకాయిట్' టీమ్ మాత్రం ఇందుకు భిన్నమైన నిర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.