భారతదేశం, మే 3 -- Dacoit OTT Release Date: థియేటర్లలో యాక్షన్ అండ్ రొమాన్స్‌తో అలరించిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్ల 'డెకాయిట్' (Dacoit: A Love Story) ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించిన ఈ మూవీ.. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, గ్లామరస్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ'. షనీల్ దేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించినప్పటికీ, అడివి శేష్ మార్కెట్ స్టామినాతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు థియేటర్లలో చూడని ప్రేక్షకుల కో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.