భారతదేశం, మే 8 -- Dacoit OTT: ఓటీటీ ఆడియన్స్ కు మరింత కిక్ అందించేందుకు కొత్త ఫ్రైడ్ వచ్చింది. శుక్రవారం వస్తూనే ఓటీటీలో కొత్త సినిమాలను తీసుకొచ్చింది. రీసెంట్ తెలుగు రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ 'డెకాయిట్' ఈ రోజే (మే 8) ఓటీటీలోకి వచ్చేసింది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ఓటీటీ డెబ్యూ చేసింది.
తెలుగు లేటెస్ట్ రొమాంటిక్ రివేంజ్ డ్రామా 'డెకాయిట్' ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ నుంచే డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి డెకాయిట్ వచ్చేసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో డెకాయిట్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో రిలీజైన డెకాయిట్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.