Dacoit: అడివి శేష్ డెకాయిట్ హంగామా-వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్, టైమ్ ఫిక్స్-టీవీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ట్విస్ట్ లు
భారతదేశం, జూలై 14 -- Dacoit: టాలీవుడ్లో వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేలతో 'మిస్టరీ థ్రిల్లర్' జానర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్' ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. థియేటర్లలో క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ చిత్రం, ఇప్పుడు సండే ప్రైమ్ టైమ్ స్లాట్‌ను క్యాష్ చేసుకోవడానికి స్టార్ మా ఛానల్లోకి అడుగుపెడుతోంది.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ప్రేమ, ప్రతీకారం, దొంగతనం నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు టీవీ ఆడియన్స్ కోసం వచ్చేస్తోంది. డెకాయిట్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు అంతా సిద్ధమైంది. ఈ చిత్రం వచ్చే ఆదివారం (జూలై 19)న స్టార్ మాలో ప్రీమియర్ కానుంది. సాయంత్రం 6 గంటలకు మూవీ స్టార్ట్ అవుతుంది.
సాధారణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.