DA hike news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు.. ఈసారి ఎంత ఉంటుంది? ప్రకటన ఎప్పుడు?
భారతదేశం, ఏప్రిల్ 4 -- జనవరి 2026 డీఏ (డియర్నెస్ అలొవెన్స్), డీఆర్ (డియర్నెస్ రిలీఫ్) పెంపు వార్తల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెల మొదలైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగంలో ఉత్కంఠ పెరిగిపోయింది. డీఏ పెంపు అనేది నెలవారీ జీతాలు, పింఛనులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది కాబట్టి, ఇది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఈసారి డీఏ, డీఆర్ పెంపు ఎంత ఉండే అవకాశం ఉంది? డీఏ పెంపు వార్త ఎప్పుడు వెలువడుతుంది? వంటి వివరాలపై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..
సాధారణంగా మార్చి నెలలోనే డీఏ పెంపుపై స్పష్టత వస్తుంటుంది. కానీ ఈసారి ఏప్రిల్ వచ్చినా ప్రకటన రాకపోవడంపై 'కర్మ మేనేజ్‌మెంట్ గ్లోబల్ కన్సల్టింగ్ సొల్యూషన్స్' ఎండీ ప్రతీక్ వైద్యా స్పందించారు.
"డిసెంబర్ వరకు ఉన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.