DA hike news : ఇంకా రాని డీఏ పెంపు ప్రకటన- నిరాశలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు! ఇంకెప్పుడు?
భారతదేశం, అక్టోబర్ 22 -- జులై 2026కి సంబంధించిన కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) సవరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దసరా పండుగకు ముందే ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని ఆశించిన కోట్లాది మంది ఉద్యోగులకు నిరాశే మిగిలింది. పండుగ బోనస్ ప్రకటనలు వచ్చినా, డీఏ పెంపుపై కేంద్ర మంత్రివర్గం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అందరి దృష్టి ఇప్పుడు రాబోయే దీపావళి పండుగపైనే ఉంది.
అక్టోబర్ 14న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 16న ఇతర అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాన్-పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కానీ, అత్యంత కీలకమైన డీఏ, డీఆర్ పెంపుపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.