DA hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు.. దసరాకు లేనట్టే! మరి ఇంకెప్పుడు?
భారతదేశం, అక్టోబర్ 17 -- కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కరువు భత్యం (డీఏ, డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు ప్రకటన కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 2026కి సంబంధించిన డీఏ పెంపుపై అక్టోబర్ 14న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వస్తుందని భావించినప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.
ఆ రోజు క్యాబినెట్ భేటీలో రైల్వే ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) ఆమోదించిన కేంద్రం, డీఏ పెంపు అంశాన్ని మాత్రం పక్కన పెట్టింది. దీనితో ఉద్యోగుల చూపు ఇప్పుడు తదుపరి క్యాబినెట్ సమావేశంపై పడింది.
దసరా పండుగ తదనంతరం అక్టోబర్ 21న కేంద్ర క్యాబినెట్ మళ్లీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలోనే డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల నుంచి సమా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.