Cyclone Warning : అక్టోబర్ 26 నాటికి తుపాను.. 27 నుండి ఆంధ్రాలో భారీ వర్షాలు
భారతదేశం, అక్టోబర్ 23 -- తూర్పు-మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది అక్టోబర్ 26 ఉదయానికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఈ వ్యవస్థ ఉత్తరాంధ్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది.
విశాఖపట్నంలోని ఐఎండీ తుపాను హెచ్చరిక కేంద్రం విడుదల చేసిన ప్రత్యేక ప్రకటన ప్రకారం.. గురువారం ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఉదయం 5:30 గంటల సమయంలో అల్పపీడనం ఏర్పడింది.
'గురువారం ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 23 ఉదయం 05:30 గంటలకు తూర్పు-మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.