Cyclone Murasu : మురసు తుపాను ఎఫెక్ట్.. చేయాల్సినవి, చేయకూడని పనులు
భారతదేశం, నవంబర్ 2 -- మురసు తుపాను ప్రభావంతో కురిసే వర్షాల దృష్ట్యా నాగర్‌కర్నూలు జిల్లా యంత్రాంగం ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనుల గురించి మార్గదర్శకాలను జారీ చేసింది. పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను నవంబర్ 2న తీవ్ర తుపానుగా బలపడింది. నాగర్‌కర్నూలు జిల్లా యంత్రాంగం ప్రజలకు ఈ క్రింది సూచనలు చేసింది:
సోమశిల, నల్లమల ఘాట్ రోడ్డు, పర్యాటక ప్రాంతాలకు ప్రయాణించడం మానుకోవాలి.
చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర లేదా హోర్డింగ్‌ల కింద నిలబడకూడదు.
పొంగి ప్రవహిస్తున్న వాగులు లేదా కాజ్‌వేలను దాటడానికి ప్రయత్నించకూడదు.
చెరువులు, నదులకు దూరంగా ఉండాలి.
కృష్ణా నది, శ్రీశైలం బ్యాక్ వాటర్, చెరువుల వద్దకు వెళ్లకూడదు. చేపల వేట, ఈతకు వెళ్లవద్దు.
తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దు. వెంటనే సమాచారం ఇవ్వాలి.
ఇంట్లోనే సురక్షితంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.