Cyclone Murasu : నెల్లూరు, నర్సాపూర్ మధ్య తీరం దాటిన మురసు తుపాను- ఈరోజు అతి భారీ వర్షాలు!
భారతదేశం, నవంబర్ 3 -- బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మురసు' (Cyclone Murasu) దక్షిణ కోస్తాంధ్రను గజగజ వణికిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఈ తుపాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నెల్లూరు, నర్సాపూర్ మధ్య తీరం దాటిన ఈ తుపాను వల్ల తీర ప్రాంతాల్లో బీభత్సమైన గాలులు, కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయని, కొన్ని ప్రాంతాల్లో ఇవి గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకాయని అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటలకు విడుదల చేసిన బులెటిన్లో తుపాను కేంద్రబిందువు ఏపీ తీరాన్ని పూర్తిగా దాటినట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
వారం వ్యవధిలోనే 'అర్నబ్' తుఫాను తర్వాత మళ్లీ 'మురసు' రావడంతో తూర్పు తీర ప్రాంత ప్రజలు తీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.