భారతదేశం, ఫిబ్రవరి 24 -- అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్' (సీయూఈటీ యూజీ 2026) దరఖాస్తు గడువును పొడిగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). అర్హత ఉండి, గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ విండోను మళ్లీ ఓపెన్ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ cuet.nta.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతకుముందు సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ విండో ఫిబ్రవరి 4న క్లోజ్ అయ్యింది.
చివరి తేదీ: సీయూఈటీ యూజీ 2026కి ఈ ఫిబ్రవరి 26 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఎడిట్ ఆప్షన్ ఉండదు: ఇది ప్రత్యేకంగా పొడిగించిన సమయం కాబట్టి, దరఖాస్తు ఫారమ్ సమర్పించిన తర్వాత ఎలాంటి సవరణలు (కరెక్షన్స్) చేసుకునే అవకాశం ఉండదని ఎన్టీఏ స్పష్టం చేసింది. కాబట్టి, వివరాలన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.