భారతదేశం, ఏప్రిల్ 15 -- CSK vs KKR: ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫామ్ లోకి వచ్చింది. అయిదు సార్లు ఛాంపియన్ అయిన ఈ టీమ్ వరుసగా రెండో విక్టరీని ఖాతాలో వేసుకుంది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. షారుక్ ఖాన్ ఓనర్ గా ఉన్న కేకేఆర్ ఈ సీజన్ లో ఇంకా బోణీ కూడా కొట్టలేదు.
ఐపీఎల్ 2026లో సీఎస్కే వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం (ఏప్రిల్ 14) రాత్రి ముగిసిన మ్యాచ్ లో ఆ టీమ్ 32 పరుగుల తేడాతో కేకేఆర్ ను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఛేజింగ్ లో కేకేఆర్ 7 వికెట్లకు 160 రన్స్ మాత్రమే చేయగలిగింది.
చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఈ మ్యాచ్ లో చెలరేగాడు. ఈ అఫ్గానిస్థాన్ యువ సంచలనం, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కోల్కతా వెన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.