భారతదేశం, ఫిబ్రవరి 27 -- సుదీర్ఘ హైవే ప్రయాణాల్లో గంటల తరబడి యాక్సలరేటర్ పెడల్పై కాలు ఉంచి డ్రైవ్ చేయడం కాస్త కష్టం అనిపించవచ్చు. ఇలాంటి సమయంలో డ్రైవర్‌కు ఊరటనిచ్చే 'అన్సంగ్ హీరో' ఒకటి ఉంది. అదే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్. ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ఫీచర్, ఇప్పుడు బడ్జెట్ ధరలో లభించే కార్లలోనూ అందుబాటులోకి వచ్చింది. మీరు రూ. 12 లక్షల లోపు బడ్జెట్లో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న కారు కోసం చూస్తున్నట్లయితే, ఈ ఐదు ఆప్షన్లు మీ జాబితాలో ఉండాల్సిందే..
1. సిట్రోయెన్ సీ3ఎక్స్
ఎక్స్‌షోరూం ధర: రూ. 4.95 - 9.45 లక్షలు
సిట్రోయెన్ సీ3 కంటే ప్రీమియం వెర్షన్‌గా వచ్చిన ఈ సీ3ఎక్స్, దాని టాప్-స్పెక్ 'షైన్' వేరియంట్లో క్రూయిజ్ కంట్రోల్‌ను అందిస్తోంది. ముఖ్యంగా టర్బో-పెట్రోల్ ఇంజన్, టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ కలయికతో వచ్చే ఈ మోడల్ (రూ. 9.45 ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.