CRS Portal : బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం త్వరలో కొత్త పోర్టల్
భారతదేశం, ఆగస్టు 10 -- జనన, మరణాల నమోదును సులభతరం చేయడానికి, సర్టిఫికెట్ల జారీని వేగవంతం చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ఒక కొత్త సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) పోర్టల్‌ను ప్రవేశపెట్టనుంది. జనన, మరణాల నమోదును సమీక్షించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ కొత్త సీఆర్ఎస్ పోర్టల్ ద్వారా పౌరులు వేగంగా సర్టిఫికెట్లు పొందేందుకు వీలుంటుంది. ఒక సరళమైన డిజిటల్ వేదిక ద్వారా ఆన్లైన్లో జనన, మరణాలను నమోదు చేసుకోవచ్చు. జనన, మరణాల నమోదు చట్టం, రాబోయే పోర్టల్ పనితీరు గురించి అధికారులకు వివరించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో సకాలంలో జనన, మరణాల నమోదు, సర్టిఫికెట్ల వేగవంతమైన జారీ అనేవి పౌర సంస్థ ముఖ్యమైన చట్టబద్ధమైన బాధ్యతలని జీహెచ్ఎంసీ కమిషనర్ అన్నారు. ఇటీవల రాజ్యసభ జనన, మరణాల నమోదు (సవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.