Crop Damage : ఉత్తరాంధ్రలో వర్షాల బీభత్సం.. వేల ఎకరాల్లో పంటనష్టం
భారతదేశం, సెప్టెంబర్ 27 -- బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం-మన్యం జిల్లాల్లోని రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఎడతెరిపి లేని వర్షాలు, బలమైన గాలులు, ఆకస్మిక వరదల వల్ల వేలాది హెక్టార్లలోని వ్యవసాయ, ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి.
ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో వరి, మొక్కజొన్న, పత్తి వంటి వ్యవసాయ పంటలు 13,550 హెక్టార్లలో (33,850 ఎకరాలు), అరటి, బొప్పాయి, కూరగాయల వంటి ఉద్యాన పంటలు 1,030 హెక్టార్లలో (2,500 ఎకరాలు) దెబ్బతిన్నాయి. అంతేకాకుండా బలమైన గాలుల ధాటికి 1,304 కొబ్బరి చెట్లు, 670 ఆయిల్ పామ్ చెట్లు నేలకూలాయి.
వ్యవసాయ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(APAIMS) యాప్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో రై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.