Cristiano Ronaldo : రొనాల్డో ఫ్యాన్స్‌కి చేదు వార్త- ఫిఫా వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్!
భారతదేశం, జూలై 3 -- ప్రపంచ ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందన్న వార్తలకు బలం చేకూరుతూ, ఆయన సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 41 ఏళ్ల వయసున్న రొనాల్డో మైదానం వదిలేసే సమయం వచ్చేసిందని ఆయన సోదరి కాటియా అవెయిరో అన్నారు. పోర్చుగల్ జట్టు వరల్డ్ కప్ వేదికగా రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో క్రొయేషియాతో తలపడుతున్న తరుణంలో ఈ వార్త క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్ నస్ర్ స్టార్ రొనాల్డో రెండు అద్భుతమైన గోల్స్ సాధించినప్పటికీ, గ్రౌండ్లో ఆయన కదలికల వేగం తగ్గిందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన రొనాల్డో సోదరి కాటియా.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
"రొనాల్డో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.