భారతదేశం, ఏప్రిల్ 27 -- ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో ఒక సంచలనం! 41 ఏళ్ల వయసులో కూడా తనకంటే సగం వయసున్న కుర్రాళ్లతో పోటీపడుతూ మైదానంలో చిరుతపులిలా దూసుకెళుతుంటాడు. ఆయన అద్భుతమైన ఫిజిక్ వెనుక ఉన్న రహస్యం ఏంటని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే, రొనాల్డో ఫిట్నెస్ వెనుక ఎలాంటి 'మాయా మంత్రాలు' లేవని, కేవలం కఠినమైన క్రమశిక్షణ మాత్రమే ఉందని ఆయన మాజీ పర్సనల్ చెఫ్ జార్జియో బరోన్ వెల్లడించారు.
సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఖరీదైన ఆహారం తీసుకుంటారని మనం అనుకుంటాము. కానీ రొనాల్డో విషయంలో అది తప్పు అని బరోన్ పేర్కొన్నారు. జువెంటస్ క్లబ్ తరపున ఆడుతున్న సమయంలో రొనాల్డోకు చెఫ్‌గా పనిచేసిన ఆయన, రొనాల్డో ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఏమి తింటారు?: రొనాల్డో ప్రధానంగా అవకాడో, గుడ్లు, తాజా కూరగాయలు, చికెన్, చేపలు వంటి లీన్ ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.