Crime Thriller Web Series: లగ్జరీ కార్లు దొంగిలించే నలుగురు ఫ్రెండ్స్ ముఠా.. ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
భారతదేశం, అక్టోబర్ 16 -- Crime Thriller Web Series: ఓటీటీ ప్రియులను మునివేళ్ల మీద నిలబెట్టే సరికొత్త హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తోంది. 2000వ దశకం ప్రారంభంలోని ముంబై నగర నేపథ్యంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సిరీస్ 'చార్ యార్' (Chaar Yaar) అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
మొత్తం 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఒక గ్రిప్పింగ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. యువతను ఆకట్టుకునే నటీనటులతో పాటు సీనియర్ నటుల అద్భుతమైన కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వెబ్ సిరీస్ టైటిల్ : Chaar Yaar (చార్ యార్)
ఓటీటీ : Amazon Prime Video (అమె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.