Crime Thriller Web Series: నలుగురు ఫ్రెండ్స్.. ఓ చోరీ.. ఓటీటీలోకి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. డేట్ ఇదే
భారతదేశం, అక్టోబర్ 9 -- Crime Thriller Web Series: ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'చార్ యార్' (Chaar Yaar) ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా లాక్ అయిపోయింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే, సికిందర్ ఖేర్, యంగ్ సెన్సేషన్ పురవ్ ఝా,పెద్ది విలన్ దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
"నలుగురు మిత్రులు.. ఒకే ఒక్క దొంగతనం.. ఇక వెనక్కి తిరిగేదే లేదు" అనే క్యాప్షన్ తో మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ వెబ్ సిరీస్ పై ఆసక్తిని ఒక్కసారిగా పెంచేసింది. 2000ల కాలం నాటి ముంబై నగర నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
2000ల ప్రారంభంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.