Crime Thriller Web Series: దొంగ నోట్ల దందా.. ఓటీటీ రికార్డులు తిరగరాసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 8.3 రేటింగ్
భారతదేశం, నవంబర్ 12 -- Crime Thriller Web Series: ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై హారర్, కామెడీ, రొమాన్స్ ఇలా ఎన్ని జోనర్లు ఉన్నా.. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టే క్రైమ్ థ్రిల్లర్లకు ఉండే క్రేజే వేరు. అలాంటి కోవలోనే 2023లో విడుదలై ఇండియన్ డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేసిన అద్భుతమైన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' (Farzi).
'ది ఫ్యామిలీ మ్యాన్' వంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌ను అందించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించడంతో పాటు ఈ కథను స్వయంగా రాశారు. 8 ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ విడుదలైన నాటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధిక మంది చూసిన ఇండియన్ సిరీస్‌గా నిలిచి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
'ఫర్జీ' వెబ్ సిరీస్ కథ అత్యంత ఉత్కంఠభరితంగా, డార్క్ హ్యూమర్‌తో సాగుతుంది. సన్నీ (షాహిద్ కపూర్) ఒక అద్భుతమైన చిత్రకారుడు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.