Crime Thriller OTT: లేడీ గ్యాంగ్స్టర్గా కీర్తి సురేష్ విశ్వరూపం- ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్-టీజర్ వేరే లెవల్!
భారతదేశం, అక్టోబర్ 17 -- Keerthy Suresh Crime Thriller OTT: మహానటి కీర్తి సురేష్ వెండితెరపైనే కాకుండా ఇప్పుడు డిజిటల్ దునియాను కూడా ఏలేందుకు సిద్ధమైంది. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ (YRF Entertainment) నిర్మించిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'అక్క' (Akka) సిరీస్ ద్వారా కీర్తి సురేష్ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తోంది. ఇవాళ (అక్టోబర్ 17) కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సిరీస్ అఫీషియల్ టీజర్ను విడుదల చేస్తూ స్ట్రీమింగ్ డేట్ను కూడా లాక్ చేశారు.
ఈ కథ 1980ల నాటి నేపథ్యంలో సాగుతుంది. సౌత్ ఇండియాలోని 'పెర్నూరు' (Pernuru) అనే ఒక నగరంలో మహిళలదే పైచేయి. అక్కడ 800 ఏళ్లుగా స్త్రీల పాలనే నడుస్తుంది. ఆ సామ్రాజ్యాన్ని ఏలే లేడీ గ్యాంగ్స్టర్ క్వీన్స్ కథే ఈ 'అక్క'. ఇందులో కీర్తి సురేష్ పవర్ ఫు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.