Crime Thriller OTT: రియల్ ఇన్సిడెంట్.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్కౌంటర్.. ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్
భారతదేశం, నవంబర్ 7 -- Crime Thriller OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, సౌత్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'దాయరా'. టాలెంటెడ్ డైరెక్టర్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి విశేష స్పందన అందుకుంది. విజయవంతంగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సస్పెన్స్ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి వచ్చేందుకు ముస్తాబైంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాయరా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, నవంబర్ 13 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. హిందీతో పాటు మలయాళ తదితర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం వీక్షకులకు అందుబాటులో ఉండనుంది.
ఈ దాయరా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.