భారతదేశం, మే 8 -- Crime Thriller OTT: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్. కోలీవుడ్ హీరో భరత్ నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'కాళిదాస్ 2' ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'కాళిదాస్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సన్ నెక్స్ట్' (Sun NXT) వేదికగా మే 12 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.8 రేటింగ్ నమోదైంది.
కాళిదాస్ 2 మూవీ స్ట్రీమింగ్ వివరాలను సన్ నెక్ట్స్ శుక్రవారం (మే 8) వెల్లడించింది. "ఇంట్లోనే క్రైమ్ ఉంది.. కాళిదాస్ 2 మూవీని మే 12 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడండి" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఈ కాళిదాస్ 2 సినిమా కథ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.