Crime news : 3ఏళ్ల చిన్నారిని రేప్ చేసి చంపిన వృద్ధుడికి ఉరిశిక్ష- 60 రోజుల్లోనే తీర్పు!
భారతదేశం, జూన్ 29 -- సమాజం తలదించుకునేలా మూడేళ్ల అమాయక చిన్నారిపై ఓ వృద్ధుడు అమానుషంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన కేసులో మహారాష్ట్ర పూణె సెషన్స్ కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన 65 ఏళ్ల భీమ్‌రావ్ కాంబ్లే అనే దోషికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. భఈమ్రావ్ని "ప్రాణం పోయే వరకు ఉరితీయాలి" అని ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ఆర్ సాలుంఖే తన తీర్పులో స్పష్టం చేశారు.
ఈ ఏడాది మే 1వ తేదీన భోర్ తహసీల్ పరిధిలోని నస్రాపూర్‌లో ఈ ఘాతుకం జరిగింది. వేసవి సెలవుల కోసం సదరు చిన్నారి తన నానమ్మ ఇంటికి వెళ్లింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య సమయంలో కాంబ్లే ఆ చిన్నారికి తినుబండారాలు ఇస్తానని, అలాగే పశువుల పాకలో ఉన్న చిన్న దూడను చూపిస్తానని ఆశ చూపి, నమ్మించి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక షెడ్డులోకి తీసుకెళ్లి ఆ పసికందుపై క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.