Crime news : జేబులో డబ్బుల్లేవన్నా వదల్లేదు.. యాప్‌లో లోన్ తీయించి మరీ దోచేశారు!
భారతదేశం, అక్టోబర్ 22 -- నేరగాళ్లు దోపిడీలకు కొత్త దారులు వెతుకుతున్నారు! ఇప్పటివరకు జేబులు కత్తరించడం, దారిదోపిడీలు చేయడం, బెదిరించి నగదు గుంజడం వంటివి చూశాం. కానీ, బాధితుడి వద్ద రూపాయి కూడా లేకపోయినా.. మొబైల్లోని ఇన్స్టెంట్ లోన్ యాప్‌లో లోన్ తీయించి మరీ కాజేసే విపరీత ధోరణికి తెరలేపారు. చెన్నై నగరంలో వెలుగుచూసిన ఈ విస్తుపోయే ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
చెన్నైలోని పల్లికరనై ప్రాంతానికి చెందిన అజయ్ (21) అనే యువకుడు బుధవారం బయటకు వెళ్లిన సమయంలో నలుగురు దుండగుల ముఠా అతనిపై పడింది. అతడిని బలవంతంగా ఆటోరిక్షాలోకి నెట్టి కిడ్నాప్ చేశారు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. తన వద్ద ఎలాంటి నగదు లేదని, బ్యాంక్ ఖాతాలో కూడా డబ్బులు లేవని అజయ్ ప్రాధేయపడ్డాడు.
అయితే దుండగులు మరింత క్రూరంగా వ్యవహరించారు. అజయ్‌పై దాడి చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.