Crime news : ఒకరితో పెళ్లి, ఇంకొకరితో ప్రేమ.. పరువు భయంతో నవజాత శిశువును చంపేసిన తల్లి!
భారతదేశం, నవంబర్ 20 -- అభం శుభం తెలియని నవజాత శిశువును.. ప్రియుడితో కలిసి కన్నతల్లే అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలో కలకలం రేపింది. భర్తకు దూరంగా ఉంటున్న 21 ఏళ్ల యువతి, తన 32 ఏళ్ల ప్రియుడితో శారీరికంగా కలవడంతో పుట్టిన ఆడశిశువును గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని గోతిలో పడేసింది.
ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గాంధీనగర్ జిల్లా దెహ్గామ్ సబ్-డివిజన్ పరిధిలోని అంగుతాల గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం.. కల్పన సోలంకి అనే 21 ఏళ్ల యువతి ఏడాదికి పైగా తన భర్త ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉంటోంది. భర్తను కలవకుండానే ఉంటున్న ఆమెకు, కల్జీ సోలంకి (32) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో కల్పన గర్భం దాల్చింది. నవంబర్ 14వ తేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.