Credit score tips : క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి? మిలీనియల్స్, జెన్-జీలు.. ఇది మీకోసమే!
భారతదేశం, జూన్ 7 -- మనం జీవిస్తున్న ఈ ఆధునిక కాలంలో తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం మన కుటుంబాల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఒక్క చిన్న నిర్ణయం కూడా మన దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే నేడు పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్‌లో క్రెడిట్ హెల్త్ (ఆర్థిక క్రమశిక్షణ) అనేది ఒక బలమైన స్తంభంగా నిలిచింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న యువత, కొత్తగా అప్పులు తీసుకునేవారు, వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లకు బలమైన క్రెడిట్ స్కోర్, క్లీన్ క్రెడిట్ ప్రొఫైల్ కలిగి ఉండటం అనేది కేవలం తక్కువ వడ్డీకి రుణాలు పొందడానికి మాత్రమే పరిమితం కాలేదు. అది ఒక వ్యక్తి ఆర్థిక స్థిరత్వాన్ని, క్రెడిట్ అర్హతను, వారి నమ్మకత్వాన్ని ప్రతిబింబించే కొలమానంగా మారింది.
మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం వల్ల బ్యాంకుల నుంచి మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. ఇది భవిష్యత్తులో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.