భారతదేశం, డిసెంబర్ 8 -- ఫార్మా సంస్థ కరోనా రెమెడీస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సబ్స్క్రిప్షన్ డిసెంబర్ 8, సోమవారం ఓపెన్ అయ్యింది. ఈ ఇష్యూ డిసెంబర్ 10, బుధవారం నాడు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కరోనా రెమెడీస్ ఐపీఓ ప్రైజ్ బ్యాండ్, జీఎంపీ, అప్లై చేయాలా? వద్దా? నిపుణుల అభిప్రాయాలు వంటి వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
ప్రైజ్ బ్యాండ్: ఈ ఐపీఓ ఈక్విటీ షేరు ధర రూ. 1,008 నుంచి రూ. 1,062 గా నిర్ణయించారు.
కనీస పెట్టుబడి: రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 14 షేర్ల (ఒక లాట్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పర్ ప్రైజ్ బ్యాండ్ వద్ద దీనికి రూ. 14,868 పెట్టుబడి అవసరం. ఆ తర్వాత 14 షేర్ల మల్టిపుల్స్‌లో బిడ్లు వేయవచ్చు.
ఇష్యూ పరిమాణం: ఈ రూ. 655.37 కోట్ల విలువైన ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉంది. ఇందులో 0.62 కోట్ల షేర్లను విక్రయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.