Con City OTT: ఈరోజు ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన ఈ తమిళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మిస్ కావద్దు.. ఆ ఫ్యామిలీ సీక్రెట్ ఏంటి?
భారతదేశం, జూలై 24 -- Con City OTT Review in Telugu: థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, సస్పెన్స్‌తో కట్టిపడేసిన అర్జున్ దాస్ (Arjun Das), అన్నా బెన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'కాన్ సిటీ' డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజైన ఈ వైవిధ్యమైన సినిమా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఓటీటీలో సందడి చేస్తోంది.
తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన మూవీ లవర్స్ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ ఫుల్ ఎంటర్టైనర్ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేయొచ్చు.
డెబ్యూ డైరెక్టర్ హరీష్ దురైరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామాలో కామెడీ, క్రైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ డోస్‌లో మిక్స్ అయ్యాయి.
మంగళూరు నేపథ్యంలో సాగే ఒక సాధారణ కుటుంబం చుట్టూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.