భారతదేశం, జూలై 24 -- Con City OTT Review in Telugu: థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, సస్పెన్స్‌తో కట్టిపడేసిన అర్జున్ దాస్ (Arjun Das), అన్నా బెన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'కాన్ సిటీ' డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజైన ఈ వైవిధ్యమైన సినిమా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఓటీటీలో సందడి చేస్తోంది.

తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన మూవీ లవర్స్ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేయొచ్చు.

డెబ్యూ డైరెక్టర్ హరీష్ దురైరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ డ్రామాలో కామెడీ, క్రైమ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ డోస్‌లో మిక్స్ అయ్యాయి.

మంగళూరు నేపథ్యంలో సాగే ఒక సాధారణ కుటుంబం చుట్టూ...