Comedian Mahesh: ఈ కమెడియన్‌కు అసలు ఏమైంది.. లైఫ్ అన్‌ప్రెడిక్టబుల్ అంటూ ఇన్‌స్టాలో సెల్ఫీ వీడియో.. ఫ్యాన్స్ ఆందోళన
భారతదేశం, జూన్ 26 -- Comedian Mahesh: టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మహేష్. అతడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీనికి ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు. అయితే చాలా బాధతో మాట్లాడుతూ.. జీవితం అన్‌ప్రెడిక్టబుల్ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందని అడుగుతున్నారు.
ఈ వీడియోలో కమెడియన్ మహేష్ మాట్లాడుతూ.. "లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్ అండి.. ఎప్పుడు ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం బయట చూసినదానిని బట్టి ఏవేవో ఊహించుకొని.. నమ్మేయటం కరెక్ట్ కాదు.. ముఖ్యంగా రిపోర్టర్స్ కి, మీమర్స్ కి.. నేను నిజం చెప్పే వరకు మీరు అనుకున్నది రాయొద్దు.. త్వరలో నేనే మీకు మొత్తం నిజం చెబుతాను" అని అన్నాడు.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కమెడియన్ మహేష్.. ఈ వీడియోలో ఇంత బాధగా మాట్లాడటం చూసి అభిమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.